ధరణికి సర్కారు మంగళం.. ప్రభుత్వం కీలక ప్రకటన
Hyderabad : గత బిఆర్ ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ (Dharani Portal) ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దాని స్థానంలో త్వరలో ఆర్‌ఓఆర్ చట్టాన్ని ( ROR Act) తీసుకువస్తామని వెల్లడించింది. ఈమేరకు ధరణి పోర్టల్ పై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖరులోగా కొత్త చట్టాలన్ని అమల్లోకి తెస్తామని ఆయన తెలిపారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండే విధంగా … Read more
Read More